వందనాలు స్త్రీ మూర్తి
నీకు వంద వందనాలు
నువ్వెక్కడున్నావని వెతకాలి
చనుబాలిచ్చిన గుడిలోవెతకనా
మమతానురాగాలిచ్చిన వడిలో వెతకనా
విద్యాబుద్దులిచ్చిన బడిలో వెతకనా
పెద్దయ్యాకా నీవిచ్చిన ముద్దు తడిలో వెతకనా
పెళ్ళయాక వేసిన కొంగుముడిలో వెతకనా
ఎక్కడున్నా నీ అలికిడి లేనిదే నా బ్రతుకు బండి లేదు
మహిళా మణీ, ! నీవే ప్రతి మనిషికి ఆమని
నీకు వంద వందనాలు
నువ్వెక్కడున్నావని వెతకాలి
చనుబాలిచ్చిన గుడిలోవెతకనా
మమతానురాగాలిచ్చిన వడిలో వెతకనా
విద్యాబుద్దులిచ్చిన బడిలో వెతకనా
పెద్దయ్యాకా నీవిచ్చిన ముద్దు తడిలో వెతకనా
పెళ్ళయాక వేసిన కొంగుముడిలో వెతకనా
ఎక్కడున్నా నీ అలికిడి లేనిదే నా బ్రతుకు బండి లేదు
మహిళా మణీ, ! నీవే ప్రతి మనిషికి ఆమని
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి