ఓ ప్రియా ఏంటి చూస్తున్నావు
రా మనిద్దరం కొద్ది సేపు కలిసి నడుద్దాం
నీ తో నా నడక లో తెలుస్తుంది, నా నడక లో రాజసం
ఆ సమయంలో నేను మహరాజునే , నే చూసేది నీ పాద కుసుమాలనే
ఎందుకంటే అది నీతో కల్సి వేసే నా అడుగు కదా
నీ నడక వేగం పెరిగినా తగ్గినా, నా పాదమూ అదే చేస్తుంది, నాక్కూడా తెలియకుండా
ఆందుకే ఆ నడక జీవితాంతం నడవాలని ఉంది నీతో కలిసి
ఓ ప్రియా రా మనిద్దరం కలిసి జీవిద్దాం
నీతో నా జీవనం లో తెలుస్తుంది , నా జీవితంలో ఆనందం
ఆ సమయంలో నేను ఆనంద విహారినే,, నే చూసేది నీ నవ్వు రతనాలనే
ఎందుకంటే అది నీతో కలిసి సాగించే నా జీవనం కదా
నీ జీవితంలో ఆనంద విషాద భావాలు ఏవైనా, నా మనసులొనూ అదే భావనలు, నాకు తెలియకుండా
అందుకే అ జీవనం సాగాలని ఉంది ,మరు జన్మ కు కూడా నీతో కలిసి

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి